ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MK Stalin brother: కరుణానిధి పెద్ద కొడుకు ముత్తు కన్నుమూత

ABN, Publish Date - Jul 20 , 2025 | 06:14 AM

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, స్టాలిన్‌ సోదరుడు ఎంకే ముత్తు(77) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...

చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, స్టాలిన్‌ సోదరుడు ఎంకే ముత్తు(77) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి కలిగిన సంతానమే ముత్తు. అయితే ఆయన జన్మించిన కొన్ని గంటలకే తల్లి మృతి చెందడంతో అమ్మమ్మ వద్దే పెరిగారు. డీఎంకే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ముత్తు.. ఆ తరువాత సినీ రంగంలోకి ప్రవేశించారు. హీరోగా నటించడంతో పాటు కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడారు. అయితే అక్కడ అంతగా విజయం సాధించలేకపోవడం, వ్యక్తిగత కారణాలతో ఆయన అటు రాజకీయాలకు, ఇటు సినీ రంగానికి దూరమయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:15 AM