ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ECIL: ఈసీఐఎల్‌కు మినీరత్న హోదా

ABN, Publish Date - May 20 , 2025 | 05:01 AM

ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక మినీ రత్న (కేటగిరీ-1) హోదా దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అర్హత ప్రమాణాలను పూరించడంతో ఈ హోదా పొందడం సంస్థ యొక్క ప్రతిష్ఠ మరియు మార్కెట్ విలువను పెంచింది.

కుషాయిగూడ, మే 19 (ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ప్రభుత్వరంగ ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఈసీఐఎల్‌కు ప్రతిష్ఠాత్మక మినీరత్న (కేటగిరీ-1) హోదా లభించింది. ఈమేరకు సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అనుగుణంగా సంస్థ పనితీరు ఉండటంతో ఈ హోదా దక్కింది. ఈ హోదా సంస్థ ఖ్యాతిని, మార్కెట్‌ విలువను పెంచడమేకాకుండా వ్యూహాత్మక ఎలక్ర్టానిక్స్‌ డొమైన్‌లో ఈసీఐఎల్‌ స్థాయిని బలోపేతం చేస్తుంది. కొన్నేళ్లుగా సంస్థ ఉద్యోగుల కృషి ఫలితంగానే ఈ హోదా దక్కినట్టు అనురాగ్‌ కుమార్‌ తెలిపారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:01 AM