ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Airport: ఈ నెల 15 నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రోజుకు 114 విమాన సర్వీసుల రద్దు

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:58 AM

ఒక రన్‌వేను ఆధునికీకరణ పనుల నిమిత్తం మూసివేస్తున్నందు వల్ల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. దేశంలో అతిపెద్దదేకాకుండా రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉండగా..

న్యూఢిల్లీ, జూన్‌ 7: ఢిల్లీ విమానాశ్రయంలో ఈ నెల 15 నుంచి సెప్టెంబరు 15 వరకు మూడు నెలల పాటు రోజుకు 114 విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్టు ఆ విమానాశ్ర యాన్ని నిర్వహిస్తున్న ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) వెల్లడించింది. ఒక రన్‌వేను ఆధునికీకరణ పనుల నిమిత్తం మూసివేస్తున్నందు వల్ల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. దేశంలో అతిపెద్దదేకాకుండా రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉండగా.. ప్రతి రోజు 1,450 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రద్దు చేయనున్న 114 విమాన సర్వీసులు ఇందులో దాదాపు 7.5 శాతానికి సమానం. మరో 86 విమాన సర్వీసులను రీషెడ్యూల్‌ చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:58 AM