ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crocodile: యువకుడిపై మొసలి దాడి

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:06 PM

కర్ణాటక రాష్ట్రం కంప్లి తాలుకా పరిధిలోని సన్నాపురం గ్రామంలో బుధవారం నదిలో స్నానం చేస్తున్న యువకుడిపై మొసలి దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో మొసలి నదిలోకి పరుగు తీసింది.

- గాయాలతో బయట పడటంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

కంప్లి(బెంగళూరు): కర్ణాటక రాష్ట్రం కంప్లి తాలుకా పరిధిలోని సన్నాపురం గ్రామంలో మంగళవారం నదిలో స్నానం చేస్తున్న యువకుడిపై మొసలి దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో మొసలి నదిలోకి పరుగు తీసింది. వేదమూర్తి(Vedhamurthy) అనే యువకుడు మధ్యాహ్న సమయంలో స్నానం చేయడానికి గ్రామం పక్కనే ఉన్న తుంగభద్ర నది(Tungabhadra River)లో దిగాడు. స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారి పొదల్లో ఉన్న మొసలి దాడి చేసింది.

గ్రామానికి చెందిన వీరేష్‌ కర్రతో కొట్టడంతో మొసలి నదిలోకి వెళ్లింది. అప్పటికే వేదమూర్తి కాలికి గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్థులు నదిలో మొసళ్లు సంచరించే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు కోరారు. వేదమూర్తి క్షేమంగా బయటపడటంతో పునర్జన్మ దక్కిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 01:06 PM