Apprenticeship Stipend Hike: పీఎం అప్రెంటిస్ శిక్షణార్థులకు స్టైపెండ్ పెంపు
ABN, Publish Date - May 27 , 2025 | 05:14 AM
కేంద్ర ప్రభుత్వం పీఎం-ఎన్‌ఏపీఎస్, ఎన్‌ఏటీఎస్ పథకాల కింద శిక్షణార్థులకు ఇచ్చే కనీస స్టైపెండ్‌ను రూ.6800 నుంచి రూ.12300 వరకు పెంచాలని సీఏసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు స్టైపెండ్ రూ.5000 నుంచి రూ.9000 ఉండేది.
న్యూఢిల్లీ, మే 26: కేంద్ర ప్రభుత్వం రెండు పథకాల కింద శిక్షణార్థులకు నెలవారీ ఇచ్చే కనీస స్టైపెండ్‌ను పెంచాలని నిర్ణయించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌధరి నేతృత్వంలోని ‘కేంద్ర అప్రెంటి్‌సషిప్ మండలి (సీఏసీ)’ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీఎం- జాతీయ అప్రెంటి్‌సషిప్ ప్రోత్సాహక పథకం (పీఎం-ఎన్‌ఏపీఎ్‌స), జాతీయ అప్రెంటి్‌సషిప్ శిక్షణ పథకం (ఎన్‌ఏటీఎ్‌స) కింద ప్రస్తుతం పలు పరిశ్రమల్లో శిక్షణలో ఉండే అభ్యర్థులకు రూ.5000 నుంచి రూ.9000 స్టైపెండ్ ఇస్తున్నారు. దీన్ని రూ.6800 నుంచి రూ.12300కు పెంచాలని సోమవారం జరిగిన సీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 05:14 AM