ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DRDO: డీ4 వ్యవస్థ కోసం బీఈఎల్‌ ఆర్మీ మధ్య ఒప్పందం

ABN, Publish Date - May 18 , 2025 | 05:30 AM

భారత ఆర్మీకి గగనతల ముప్పుల నుంచి రక్షణగా నిలిచే ఐడీడీఐఎస్‌ను బీఈఎల్‌, డీఆర్‌డీవో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ కోసం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తాజాగా రూ.572 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది.

న్యూఢిల్లీ, మే 17: డ్రోన్‌ దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు దోహదపడే ఇంటిగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్‌ అండ్‌ ఇంటర్‌డిక్షన్‌ సిస్టమ్‌ (ఐడీడీఐఎస్‌ లేదా డీ4)కు సంబంధించి భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), భారత ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ శుక్రవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ వ్యవస్థను మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా డీఆర్‌డీవో, బీఈఎల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు డోన్లను గుర్తించడంతోపాటు ట్రాక్‌ చేయడం, ధ్వంసం చేయడానికి ఐడీడీఐఎ్‌సను అభివృద్ధి చేశారు. ఇది గగనతల ముప్పుల నుంచి రక్షణ కల్పించడంలో కీలకంగా మారుతోంది. గత ఏప్రిల్‌ 7 తర్వాతి నుంచి అదనంగా రూ.572 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్టు బీఈఎల్‌ వెల్లడించింది. సంస్థ పొందిన ప్రధాన ఆర్డర్లలో ఐడీడీఐఎ్‌సతోపాటు సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియో(ఎ్‌సడీఆర్‌), జామర్లు, విడిభాగాలు వంటివి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:30 AM