ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Muhammad Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ ఎన్నికలు

ABN, Publish Date - Jun 07 , 2025 | 06:09 AM

బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ తలొగ్గారు.

ఢాకా, జూన్‌ 6: బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ తలొగ్గారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గసూచీని ఎన్నికల సంఘం వెల్లడిస్తుందని తెలిపారు. ప్రధానిగా హసీనా బేగంను పదవీచ్యుతి చేసిన అనంతరం బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది.

Updated Date - Jun 07 , 2025 | 06:09 AM