ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh: ముజిబుర్‌ రహ్మాన్‌ ఇక బంగ్లాదేశ్‌ జాతిపిత కాదు!

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:46 AM

బంగ్లాదేశ్‌ జాతిపితగా బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ పేరును తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది.

ఢాకా, జూన్‌ 4: బంగ్లాదేశ్‌ జాతిపితగా బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ పేరును తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది. దీంతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల నిర్వచనాన్నే మార్చేస్తూ చట్టానికి సవరణలు చేసింది. బంగ్లాదేశ్‌ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసినట్టు బుధవారం మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. యూనుస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇటీవలే కరెన్సీ నోట్లపై కూడా మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి ముజిబుర్‌ రహ్మాన్‌ ఫొటోను తొలగించింది.

Updated Date - Jun 05 , 2025 | 04:46 AM