ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CEO Rajbabu: ఉద్యోగుల అంకితభావానికి కార్లు బహుమతి

ABN, Publish Date - Jun 13 , 2025 | 05:21 AM

దశాబ్దం పాటు తమ వద్దే పని చేసి, సంస్థ అభివృద్ధికి అహరహం కృషి చేసిన ఉద్యోగులకు చెన్నైలోని ‘అజిలిసియం’ అనే సంస్థ కార్లు బహుమతిగా అందజేసింది.

  • చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థ యజమాని ఉదారత

చెన్నై, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): దశాబ్దం పాటు తమ వద్దే పని చేసి, సంస్థ అభివృద్ధికి అహరహం కృషి చేసిన ఉద్యోగులకు చెన్నైలోని ‘అజిలిసియం’ అనే సంస్థ కార్లు బహుమతిగా అందజేసింది. లైఫ్‌ సెన్సెస్‌ పరిశ్రమకు అటానమస్‌ ఏజెంట్‌ ఎ1 భాగస్వామి అయిన ఈ సంస్థ దశమ వార్షికోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా.. ఆది నుంచీ సంస్థలో అంకితభావంతో పని చేసిన 25 మంది ఉద్యోగులను గుర్తించి, హ్యుండాయ్‌ క్రెటా ఎస్‌యూవీ మోడల్‌ కార్లను అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో రాజ్‌బాబు మాట్లాడుతూ.. తమ సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు ఎంతో కృషిచేశారని, ఈ కార్లు తాము వారికిచ్చే బహుమతి కాదని, అది శాశ్వత విశ్వాసమని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 13 , 2025 | 05:23 AM