ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: ఈ ఇద్దరినీ ఎప్పుడూ గౌరవించాలి.. లేదంటే..

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:50 PM

ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ఆయన సూచనలు నేటి కాలంలో కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. అయితే..

Chanakya Niti

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ఆయన సూచనలు నేటి కాలంలో కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. చాణక్యుని ప్రకారం, జీవితంలో వీరిద్దరినీ ఎప్పుడూ బాధపెట్టకూడదు. వీరిని గౌరవంగా చూసుకోవాలి. అయితే, చాణక్యుడు ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లిదండ్రులు

చాణక్యుడి ప్రకారం, తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సుఖంగా ఉండడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, అలాంటి వారిని గౌరవించడం మన బాధ్యత అని చాణక్యుడు సూచిస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందని, ఆ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చాణక్యుడు చెబుతున్నారు.

ప్రేమగా మాట్లాడండి

తల్లిదండ్రులతో ఎప్పుడూ గౌరవంగా మాట్లాడాలని చాణక్యుడు సూచిస్తున్నారు. వారితో ఎప్పుడూ కూడా రూడ్‌గా మాట్లాడకూడదని చెబుతున్నారు. మీ మాటలు తల్లిదండ్రుల మనసును బాధించకూడదని, ఒక్కసారి మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెబుతున్నారు. తల్లిదండ్రులతో ప్రేమగా, మృదువుగా మాట్లాడితే వారిద్వారా వచ్చే దీవెనలు జీవితంలో సంతోషంగా ఉండేలా చేస్తాయని, వారు చెప్పిన మాటలకు విలువ ఇవ్వాలని అంటున్నారు.

Also Read:

డబ్బును ఆకర్షించడానికి ఏం చేయాలో తెలుసా..

లైట్ తీసుకోవడం కష్టమే..

For More Lifestyle News

Updated Date - Jun 15 , 2025 | 12:52 PM