ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vance: అవసరమైతే అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం

ABN, Publish Date - Aug 30 , 2025 | 03:15 AM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అనుకోని ఘోరమైన విషాదం జరిగితే దేశ అధ్యక్షుడి ..

వాషింగ్టన్‌, ఆగస్టు 29: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అనుకోని ఘోరమైన విషాదం జరిగితే దేశ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే అఽధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(79) ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. ఆయన తన పూర్తి పదవీ కాలం బాధ్యతలు నిర్వర్తిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘యూఎ్‌సఏ టుడే’కి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను కొట్టి పారేశారు. అయితే ప్రస్తుతం తానున్న పదవి రీత్యా అనుకోనిది జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధం అయినట్లు తెలిపారు. కాగా, తన తర్వాత ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌’(మాగా) ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగలవారిలో వాన్సే ముందుంటారని.. ట్రంప్‌ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్‌ అభ్యర్థిత్వంపై ఆశలు రేపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:15 AM