ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H-1B Visa: అన్ని దేశాలవారి ఆన్‌లైన్‌ ఖాతాల పరిశీలన

ABN, Publish Date - Dec 23 , 2025 | 03:36 AM

అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఉద్దేశించిన హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల విషయమై ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం తాజా..

  • హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలపై అమెరికా ఎంబసీ ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబరు 22: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఉద్దేశించిన హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల విషయమై ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం తాజా సమాచారాన్ని విడుదల చేసింది. ఈ వీసాలు కోరుకుంటున్న ప్రపంచంలోని అన్ని దేశాల వారి దరఖాస్తులను కూడా అమెరికా ప్రభుత్వం పరిశీలించనుందని తెలిపింది. వారి ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేస్తుందని పేర్కొంది. ప్రామాణిక తనిఖీల్లో భాగంగా ఆన్‌లైన్‌ ప్రజెన్స్‌ రివ్యూలను చేపట్టనుందని వివరించింది. ఈ కారణంతోనే డిసెంబరు 15న జరగాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ఇవి మార్చిలో జరిగే అవకాశం ఉంది.

Updated Date - Dec 23 , 2025 | 03:36 AM