ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tejas Fighter Crashes: దుబాయ్ ఎయిర్‌షోలో అపశృతి.. కూలిన తేజస్ ఫ్లైట్

ABN, Publish Date - Nov 21 , 2025 | 04:24 PM

దుబాయ్ ఎయిర్ షోలో అపశృతి తలెత్తింది. ఈ ఘటనలో తేజస్ యుద్ధ విమానం నేలకూలగా.. విమానాశ్రయం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Tejas Fighter Crashes

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనతో అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

తేజస్ ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోవడంతో భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పైలట్ ఆచూకీ తెలియరాలేదు. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడా, లేదా? అనే విషయం సహా.. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

మెక్సికో యువతిని వరించిన మిస్ యూనివర్స్ కిరీటం

యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..

Updated Date - Nov 21 , 2025 | 05:23 PM