ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Russia Ukraine Conflict: ఒక్క రోజులో 1,430 మంది ఉక్రెయిన్‌ సైనికులను చంపాం

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:49 AM

రష్యా 24 గంటల్లో 1,430 ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌ కూడా 1,100 రష్యా సైనికులు మృతి చెందినట్లు తెలిపింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ ప్రకటనలు ప్రాముఖ్యత పొందాయి.

మాస్కో/కీవ్‌, జూన్‌ 3: తమ సైన్యం 24 గంటల వ్యవధిలో 1,430 మంది ఉక్రెయిన్‌ సైనికుల్ని అంతమొందించిందని రష్యా తాజాగా ప్రకటించింది. తాము కూడా 1,100 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల వేళ ఈ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రష్యా కోల్పోయిన సైనికులు వివరాలను కూడా ఉక్రెయిన్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు 9,90,800 మంది రష్యా సైనికులు చనిపోయారని తెలిపింది. మరోవైపు, రష్యా నుంచి క్రిమియాను కలిపే రోడ్డు, రైల్‌ బ్రిడ్జిపై వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడి చేశామని ఉక్రెయిన్‌కు పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:49 AM