ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Family Dispute: 9 మందిని పొడిచి చంపేశాడు!

ABN, Publish Date - Dec 29 , 2025 | 01:03 AM

కుటుంబంలో గొడవతో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా కత్తితో దాడికి దిగాడు. తన ఇంట్లోని వారితోపాటు పొరుగున ఉన్న పలు ఇళ్లలోకి చొరబడి మరీ కత్తిపోట్లకు పాల్పడ్డాడు.

  • కుటుంబ గొడవలతో సూరినామ్‌లో విచక్షణారహితంగా ఓ వ్యక్తి కత్తి పోట్లు

  • సొంత పిల్లలు సహా పొరుగిళ్లలో ఉండే తొమ్మిది మందిపై దాడి చేసి హత్య

పరమరిబో (సురినామ్‌), డిసెంబరు 28: కుటుంబంలో గొడవతో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా కత్తితో దాడికి దిగాడు. తన ఇంట్లోని వారితోపాటు పొరుగున ఉన్న పలు ఇళ్లలోకి చొరబడి మరీ కత్తిపోట్లకు పాల్పడ్డాడు. దీనితో 9మంది మరణించగా.. అందులో ఆ వ్యక్తి సొంత పిల్లలు సహా ఐదుగురు చిన్నారులు ఉండటం దారుణం. సురినామ్‌ దేశ రాజధాని పరమరిబోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మరో చిన్నారి, ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని,ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతడి కాళ్లలో బుల్లెట్లు దిగాయని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Dec 29 , 2025 | 01:03 AM