ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tennessee explosion: అమెరికా లోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు, 19 మంది గల్లంతు

ABN, Publish Date - Oct 11 , 2025 | 10:47 AM

అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని స్థానిక, మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. 19 మంది గల్లంతయ్యారు. కార్లు చెల్లాచెదురయ్యాయి. చాలా వాహనాలకు మంటలు వ్యాపించాయి.

Tennessee explosion

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో 19 మంది వరకు గల్లంతైనట్టు సమాచారం. పేలుడు దాటికి సమీపంలోని కార్లు చెల్లాచెదురయ్యాయి. చాలా కార్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో ఆ అటవీ ప్రాంతం అంతా దట్టంగా పొగ వ్యాపించింది.

స్థానిక అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ (AES) అనే కంపెనీ ప్రాంగణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 19 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమచారం. ప్రమాద తీవ్రతకు వారంతా గల్లంతయ్యారు. వీరిలో చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 10:59 AM