Ashley Tellis an Indian origin defense: అమెరికా రహస్య పత్రాలు చైనాకు..
ABN, Publish Date - Oct 16 , 2025 | 04:36 AM
అమెరికాకు చెందిన కీలక రక్షణ పత్రాలను చైనా అధికారులకు చేరవేసిన కేసులో భారత సంతతికి చెందిన రక్షణ .....
భారత మూలాలున్న రక్షణ వ్యూహ నిపుణుడు ఆష్లే అరెస్టు
వాషింగ్టన్, అక్టోబరు 15 : అమెరికాకు చెందిన కీలక రక్షణ పత్రాలను చైనా అధికారులకు చేరవేసిన కేసులో భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహ నిపుణుడు ఆష్లే టెలీ్ల్‌సను అరెస్టు చేశారు. అమెరికా పౌరులకు తీవ్రమైన ముప్పును కలిగించే సమాచారం, పత్రాలు టెలీ్ల్‌స వద్ద లభించాయని పోలీసు అధికారులు ప్రకటించారు. రోమ్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉండగా, ఈనెల 11వ తేదీన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని యూఎస్ న్యాయవాది లిండ్నే హాలిగన్ తెలిపారు. టెలీ్ల్‌సపై నమోదైన అఫిడవిట్‌ను అనుసరించి.. అమెరికా రక్షణ విభాగానికి చెందిన వెయ్యి పేజీల రహస్య పత్రాలను ఆయన తస్కరించారు. ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తా.
Updated Date - Oct 16 , 2025 | 04:36 AM