ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

China Praises Putin India Visit: ఏ దేశమూ ఒంటరి కాదు

ABN, Publish Date - Dec 06 , 2025 | 04:15 AM

భారత్‌లో పుతిన్‌ పర్యటనను చైనా మీడియా విపరీతంగా ప్రశంసించింది. రష్యాపై అమెరికా, యూరోపియన్‌ దేశాల ఆంక్షలు, భారత్‌పై అడ్డగోలు టారి్‌ఫలు, రష్యాతో...

  • పుతిన్‌ భారత పర్యటనపై చైనా

న్యూఢిల్లీ, డిసెంబరు 5: భారత్‌లో పుతిన్‌ పర్యటనను చైనా మీడియా విపరీతంగా ప్రశంసించింది. రష్యాపై అమెరికా, యూరోపియన్‌ దేశాల ఆంక్షలు, భారత్‌పై అడ్డగోలు టారి్‌ఫలు, రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించాలన్న తీవ్ర ఒత్తిడులు కొనసాగుతున్న సమయంలో.. పుతిన్‌ భారత పర్యటన ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపిందని పేర్కొంది. భారత్‌, రష్యాల్లో ఏ దేశమూ ఒంటరికాదని ఈ పర్యటన తేల్చిచెప్పిందని వ్యాఖ్యానించింది. దీనిపై చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ సహా పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇక భారత్‌-రష్యా మధ్య బంధం అత్యంత వ్యూహాత్మకమైనదని.. బయటి ఒత్తిళ్లకు, జోక్యానికి ప్రభావితమయ్యేది కాదని చైనా విదేశాంగ వ్యవహారాల యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లీ హైడాంగ్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 04:37 AM