ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tax on Contraceptives: చైనాలో కండోమ్స్‌పై 13% పన్ను

ABN, Publish Date - Dec 03 , 2025 | 03:19 AM

రోజురోజుకి పడిపోతున్న జననాల సంఖ్య దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా మారడంతో చైనా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. దేశ జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా....

బీజింగ్‌, డిసెంబరు 2: రోజురోజుకి పడిపోతున్న జననాల సంఖ్య దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా మారడంతో చైనా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. దేశ జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా కండోమ్‌లపై 13 శాతం పన్ను విధించింది. కండోమ్‌లతోపాటు గర్భనిరోధానికి వినియోగించే మందులు, పరికరాలపై కూడా పన్నులు విధించింది. ఒకరికి ఒకే బిడ్డ అనే నిబంధనను 1993లో అమలులోకి తెచ్చిన చైనా జనాభా నియంత్రణను ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు జనాభాను పెంచుకునేందుకు గాను కండోమ్‌లు, గర్భనిరోధకాలపై పన్నుల భారం మోపింది. అదే సమయంలో చైల్డ్‌ కేర్‌ సర్వీసులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపులు ప్రకటించింది.

Updated Date - Dec 03 , 2025 | 03:19 AM