DRDO recruitment: డీఆర్‌డీఓలో టెక్నికల్ పోస్టులు
ABN, Publish Date - Dec 29 , 2025 | 06:24 AM
సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(సెప్టమ్) వివిధ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది...
డీఆర్‌డీఓ - సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(సెప్టమ్) వివిధ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ 561 పోస్టులు- ఆటోమోబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్/ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, జియాలజీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ
టెక్నీషియన్ - ఎ 203 పోస్టులు - బుక్‌బైండర్, కార్పెంటర్, సీఎన్‌సీ ఆపరేటర్, కోపా, డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలకా్ట్రనిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్(మొటార్ వెహికల్), ఆప్టికల్ వర్కర్, ఫొటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, సర్వేయర్, టర్నర్, వెల్డర్
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు.
ఎంపిక: స్ర్కీనింగ్(సీబీటీ), ప్రొవిజనల్‌గా షార్ట్‌లిస్ట్ అయిన వారికి పోస్టు కోడ్‌ను అనుసరించి సబ్జెక్ట్ నిర్దేశిత టెస్ట్(సీబీటీ), పర్సనాలిటీ టెస్ట్.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 1
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
Updated Date - Dec 29 , 2025 | 06:24 AM