ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coir Board courses: కాయిర్‌ బోర్డ్‌ కోర్సులు

ABN, Publish Date - Dec 29 , 2025 | 06:28 AM

వివిధ రాష్ట్రాల్లోని తన సంస్థల్లో నిర్వహిస్తున్న రెండు కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తోడు అలప్పూజ(కేరళ), తంజావూర్‌(తమిళనాడు), భువనేశ్వర్‌(ఒడిషా)లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి....

కాయిర్‌ బోర్డ్‌ - వివిధ రాష్ట్రాల్లోని తన సంస్థల్లో నిర్వహిస్తున్న రెండు కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తోడు అలప్పూజ(కేరళ), తంజావూర్‌(తమిళనాడు), భువనేశ్వర్‌(ఒడిషా)లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులు:

1, ఆర్టిసన్‌ ఇన్‌ కాయిర్‌ టెక్నాలజీ(ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సు+ ఒక నెల ఇంటర్న్‌షిప్‌) - చదవడం, రాయడం తెలిస్తే చాలు

2. అడ్వాన్స్‌డ్‌ కాయిర్‌ టెక్నాలజీ(ఒక ఏడాది డిప్లొమా + మూడు నెలల ఇంటర్న్‌షిప్‌) - ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్‌: ఎంపికైన వారికి నెలకు రూ.3000 చెల్లిస్తారు. (భువనేశ్వర్‌, తంజావూర్‌, అలప్పూజ(మహిళలకు) మాత్రమే హాస్టల్‌ సదుపాయం ఉంది. ఈ సౌకర్యం లేని రాజమండ్రిలో అందరికి, అలప్పూజలో పురుష విద్యార్థులకు మాత్రం అదనంగా మరో రూ.500 చెల్లిస్తారు)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 10

వెబ్‌సైట్‌: www.coirboard.gov.in

Updated Date - Dec 29 , 2025 | 06:28 AM