CIPET: సిపెట్ అడ్మిషన్ టెస్ట్
ABN, Publish Date - Dec 29 , 2025 | 06:26 AM
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) - దేశంలోని వివిధ ప్రదేశాల్లోని తమ కేంద్రాల్లో డిప్లొమా...
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) - దేశంలోని వివిధ ప్రదేశాల్లోని తమ కేంద్రాల్లో డిప్లొమా, పీజీడిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించి టెస్ట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ: మూడేళ్ళ కోర్సు.
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ: మూడేళ్ళు (ఈ రెండు కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు)
పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/కామ్: ఏడాదిన్నర (ఈ కోర్సుకు సంబంధిత డిప్లొమా పాసై ఉండాలి).
పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ : రెండేళ్ళు(దీనికి సైన్స్‌లో గ్రాడ్యుయేట్లు అర్హులు).
టెస్ట్ తేదీ: 2026 జూన్ 7
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2026 మే 28
వెబ్‌సైట్: https://cipet26.onlineregistrationform.org/CIPET/#!
Updated Date - Dec 29 , 2025 | 06:26 AM