ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CBSE Class 10 Supplementary Result 2025: త్వరలో సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

ABN, Publish Date - Aug 05 , 2025 | 10:30 AM

సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2025 త్వరలో విడుదల కానున్నాయి. సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకోవడానికి..

CBSE Class 10 Supplementary Result 2025

ఇంటర్నెట్ డెస్క్‌: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షను జూలై 22, 2025న అన్ని సబ్జెక్టులకు ఒకే రోజు నిర్వహించింది. ఇప్పటికే ఆగస్టు 1న 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కాగా, 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, సీబీఎస్ఈ త్వరలో 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రిజల్ట్స్ ను ఏ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం..

రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ డిటెయిల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి:

  • రోల్ నంబర్

  • స్కూల్ కోడ్

  • అడ్మిట్ కార్డ్ నంబర్

రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ఓపెన్ చేయండి

  • CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితం 2025 అనే లింక్‌పై క్లిక్ చేయండి

  • రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్ నమోదు చేయండి

  • మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

ఫలితాలు ఈ వారంలో ఎప్పుడైనా రావొచ్చని CBSE పేర్కొంది. కాబట్టి, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా, మీ లాగిన్ వివరాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఫలితాలు విడుదలైన వెంటనే, అధికారిక వెబ్‌సైట్‌‌లో చెక్ చేసుకోండి.

Also Read:

గుడ్ న్యూస్.. వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు

ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్

For More Latest News

Updated Date - Aug 05 , 2025 | 10:39 AM