• Home » CBSE

CBSE

సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షా ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షా ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది.

9వ తరగతిలో మూడో భాష వద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన..

9వ తరగతిలో మూడో భాష వద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన..

9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది.

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. 9, 10వ తరగతి విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్‌లోనూ ఉత్తీర్ణులవ్వాల్సిందే..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. 9, 10వ తరగతి విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్‌లోనూ ఉత్తీర్ణులవ్వాల్సిందే..

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా మూడో భాషను తప్పనిసరి అర్హతా సబ్జెక్టుగా ప్రకటించింది.

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీబీఎస్ఈ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.

ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌ పోర్టల్ అవకతవకలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌ పోర్టల్ అవకతవకలు.. కేంద్రం కీలక నిర్ణయం

సీబీఎస్‌ఈ 12వ తరగతిలో ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..

సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చైర్మన్ రాహుల్ సింగ్‌కు పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది.

సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..

సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)కు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించిన విధానంపై సీబీఎస్‌ఈ నుంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి నివేదిక కోరింది.

నిరసనలకు సిద్ధం కండి..  నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

నిరసనలకు సిద్ధం కండి.. నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

తాను జూన్ 6న భారత్‌కు రానున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చెప్పారు. శాంతియుత నిరసనకు సిద్ధం కావాలంటూ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి