ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Job Openings: సీబీఎస్‌ఈలో ఉద్యోగాలు

ABN, Publish Date - Dec 15 , 2025 | 02:41 AM

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిదిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ - సీబీఎస్‌ఈ 124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది......

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిదిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ - సీబీఎస్‌ఈ 124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ సెక్రటరీ 8, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(అకడమిక్స్‌/ ట్రైనింగ్‌/ స్కిల్‌ ఎడ్యుకేషన్‌) 27, అకౌంట్స్‌ ఆఫీసర్‌ 2, సూపరింటెండెంట్‌ 27, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ 9, జూనియర్‌ అకౌంటెంట్‌ 16, జూనియర్‌ అసిస్టెంట్‌ 35

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఎంబీఎ, ఎంఏ, ఐసీడబ్ల్యుఏఐ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక: రెండు దశల్లో(ఎంసీక్యూ, డిస్ర్కిప్టివ్‌) పరీక్షలు, ఇంటర్వ్యూ/ ఇతర టెస్టుల ఆధారంగా

పరీక్ష కేంద్రం: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ(మొదటి దశకు)

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 22.

వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/cbsenew/cbse.html

యూసీఐఎల్‌

ఝార్కండ్‌లోని యూరేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) - వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మైనింగ్‌ మేట్‌(సి) 95, వైండింగ్‌ ఇంజిన్‌ డ్రైవర్‌(బి) 9, బాయిలర్‌-కమ్‌-కంప్రెసర్‌ అటెండెంట్‌(ఎ) 3

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతకు తోడు డీజీఎంఎస్‌ జారీ చేసిన సంబంధిత సర్టిఫికెట్‌ ఉండాలి. ఉద్యోగానుభవం కూడా ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌/ సైకోమెట్రిక్‌ టెస్ట్‌/ గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్‌ 31 వెబ్‌సైట్‌: www.uraniumcorp.in

Updated Date - Dec 15 , 2025 | 02:41 AM