Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్
ABN, Publish Date - Dec 29 , 2025 | 06:23 AM
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: డిగ్రీకితోడు ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం. పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 5
వెబ్‌సైట్: www.bankofindia.bank.in
Updated Date - Dec 29 , 2025 | 06:23 AM