ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Apprenticeship Openings Announced: అప్రెంటిస్‌షిప్

ABN, Publish Date - Dec 22 , 2025 | 04:09 AM

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఘజియాబాద్‌ యూనిట్‌లో 84 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి....

ఐఓసీఎల్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) - ఈస్టర్న్‌ రీజియన్‌లో అప్రెంటి్‌స ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు: డిప్లొమా టెక్నీషియన్‌ 248, ట్రేడ్‌ అప్రెంటిస్‌ 127, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 107, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 27

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత

ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా

అన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరుతేదీ: జనవరి 9

వెబ్‌సైట్స్‌: https://www.iocl.com/apprenticeships,https://forms.cloud.microsoft/r/4846hcLHPE,

కపుర్తల రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ

పంజాబ్‌లోని కపుర్తలలో ఉన్న రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎ్‌ఫ)లో 550 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి.

ట్రేడ్‌లు: ఫిట్టర్‌, వెల్డర్‌(జి అండ్‌ ఇ),మెషినిస్ట్‌, పెయింటర్‌(జి), కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఏసీ అండ్‌ రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌, మొటార్‌ వెహికల్‌ మెకానిక్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 7

వెబ్‌సైట్‌: www.rcf.indianrailways.gov.in

బెల్‌, ఘజియాబాద్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఘజియాబాద్‌ యూనిట్‌లో 84 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు: మెకానికల్‌ 24, కంప్యూటర్‌ సైన్స్‌ 20, ఎలకా్ట్రనిక్స్‌ 30, సివిల్‌ 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా(జనవరి 16, 17)

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్‌ 25

వెబ్‌సైట్‌: www.nats.education.gov.in

విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇస్రో - విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 90 అప్రెంటి్‌స ఖాళీలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు- అర్హతలు: నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ 23 - డిగ్రీ ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌ 67 - డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ: డిసెంబర్‌ 29(తిరువనంతపురం జిల్లా ఏటీఎఫ్‌ ఏరియా, వెలిలో ఉన్న వీఎ్‌స ఎస్‌సీ గెస్ట్‌ హౌస్‌లో) దరఖాస్తుకు ముందు ఎన్‌టీఏ పోర్టల్‌లో పేరు నమదు చేసుకోవాలి)

వెబ్‌సైట్‌: www.nats.education.gov.in

యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ

యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ - చెన్నై యూనిట్‌ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 3, తెలంగాణలో 2 కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

అర్హత: 2021 జూలై 1 తరవాత డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

అన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 20

వెబ్‌సైట్‌: www.nats.education.gov.in

Updated Date - Dec 22 , 2025 | 04:09 AM