ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికా మార్కెట్లు మళ్లీ డౌన్‌

ABN, Publish Date - Apr 11 , 2025 | 05:59 AM

బుధవారం అనూహ్యంగా దూసుకుపోయిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం మళ్లీ పతన బాట పట్టాయి. ఆరంభంలో లాభాలతో...

బుధవారం అనూహ్యంగా దూసుకుపోయిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం మళ్లీ పతన బాట పట్టాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైనప్పటికీ చైనాపై సుంకాలను 145 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించటంతో సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఏకంగా 5 శాతానికి పైగా నష్టపోగా డౌజోన్స్‌ 4 శాతం, నాస్‌డాక్‌ 5.7 శాతానికి పైగా నష్టపోయాయి.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:59 AM