ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్‌స్టామార్ట్‌ రీ బ్రాండింగ్‌

ABN, Publish Date - May 28 , 2025 | 05:38 AM

క్విక్‌కామర్స్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ పేరు మార్చుకుంది. తన మాతృ సంస్థ ‘స్విగ్గీ’ పేరును వదిలించుకుని కేవలం ‘ఇన్‌స్టామార్ట్‌’గా...

స్విగ్గీ పేరు తొలగింపు

న్యూఢిల్లీ: క్విక్‌కామర్స్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ పేరు మార్చుకుంది. తన మాతృ సంస్థ ‘స్విగ్గీ’ పేరును వదిలించుకుని కేవలం ‘ఇన్‌స్టామార్ట్‌’గా కొత్త అవతారమెత్తింది. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. శరవేగంగా వృద్ధి చెందుతున్న క్విక్‌ కామర్స్‌ రంగంలో స్వతంత్ర బ్రాండ్‌గా గుర్తింపు సాధించేందుకు వ్యూహాత్మకంగా ఈ రీబ్రాండింగ్‌ జరిపినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:56 AM