ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Trading: జేన్‌ స్ట్రీట్‌పై నిషేధం ఎత్తివేసిన సెబీ

ABN, Publish Date - Jul 22 , 2025 | 04:40 AM

అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌పై విధించిన నిషేధాన్ని సెబీ ఎత్తివేసింది. ఈ నెల 3న తాను ఆదేశించిన విఽధంగా జేన్‌ స్ట్రీట్‌ ఎస్ర్కో ఖాతాలో...

న్యూఢిల్లీ: అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌పై విధించిన నిషేధాన్ని సెబీ ఎత్తివేసింది. ఈ నెల 3న తాను ఆదేశించిన విఽధంగా జేన్‌ స్ట్రీట్‌ ఎస్ర్కో ఖాతాలో రూ.4,843 కోట్లు జమ చేయడంతో ఈ చర్య తీసుకున్నట్టు సెబీ తెలిపింది. జేన్‌ స్ట్రీట్‌ ఇక స్టాక్‌ మార్కెట్లో నిబంధనల మేరకు అనుమతించిన అన్ని రకాల లావాదేవీల్లో పాల్గొన వచ్చని పేర్కొంది. అయితే ఈ సంస్థ లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచాలని సెబీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను కోరింది. డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో ఈ సంస్థ అనేక అక్రమాలకు పాల్పడి వేల కోట్లు వెనకేసిందని ఆరోపణలు రావడంతో సెబీ ఈ నెల 3న నిషేధం వేటు వేసింది. నిర్దేశించిన జరిమానాను ఎస్ర్కో ఖాతాలో జమ చేయడంతో జేన్‌ స్ట్రీట్‌పై నిషేధం తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 04:40 AM