ఈక్విటీ డెరివేటివ్‌ల ముగింపునకు మంగళ లేదా గురువారం
ABN, Publish Date - May 27 , 2025 | 02:43 AM
అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లోనూ ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఒకే రోజున జరిగేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంగళవారం లేదా గురువారాన్ని...
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సెబీ నిర్దేశం
అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లోనూ ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఒకే రోజున జరిగేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంగళవారం లేదా గురువారాన్ని ఎంచుకోవాలని ఎక్స్ఛేంజ్‌లను సెబీ నిర్దేశించింది. ఈ జూన్ 15 కల్లా ఎక్స్ఛేంజ్‌లు తమ ప్రతిపాదనను పంపాలని కోరింది. ప్రస్తుతం ఎన్‌ఎ్‌సఈలో ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు రోజు గురువారం కాగా.. బీఎ్‌సఈలో మంగళవారంగా ఉంది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 02:43 AM