ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇండిగోలో మరో 3.4 శాతం షేర్ల అమ్మకం

ABN, Publish Date - May 27 , 2025 | 02:45 AM

ఇండిగో ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వా ల్‌ మరో విడత షేర్ల అమ్మకానికి సిద్ధమయ్యారు. మంగళవారం తనకు, తన కుటుంబ ట్రస్టుకు ఇండిగో ఈక్విటీలో ఉన్న...

న్యూఢిల్లీ: ఇండిగో ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వా ల్‌ మరో విడత షేర్ల అమ్మకానికి సిద్ధమయ్యారు. మంగళవారం తనకు, తన కుటుంబ ట్రస్టుకు ఇండిగో ఈక్విటీలో ఉన్న 13.5% వాటాలో 3.4ు వాటా (1.32 కోట్ల షేర్లు) అమ్మకానికి పెడుతున్నారు. ఒక్కోటి రూ.5175 చొప్పున ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఈ షేర్లను అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకం ద్వారా గంగ్వాల్‌ కుటుంబానికి రూ.6,831 కోట్లు లభిస్తాయని అంచనా.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:46 AM