ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వొడాఫోన్‌ సైయెంట్‌ సహకార భాగస్వామ్యం

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:57 AM

నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్‌, ఆపరేషన్‌ విభాగాల్లో సమర్థతను పెంచేందుకు వొడాఫోన్‌, సైయెంట్‌ చేతులు కలిపాయి...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్‌, ఆపరేషన్‌ విభాగాల్లో సమర్థతను పెంచేందుకు వొడాఫోన్‌, సైయెంట్‌ చేతులు కలిపాయి. దీని కింద ఉభయ సంస్థలు ఏఐ ఆధారంగా పని చేసే గ్లోబల్‌ నెట్‌వర్క్‌ కన్ఫిగరేషన్‌ సొల్యూషన్‌ను విడుదల చేశాయి. దీని వల్ల స్థానిక మార్కెట్లలో నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సమర్థత పెరుగుతుందని వొడాఫోన్‌ తెలిపింది.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 01:57 AM