డ్రూల్స్‌లో నెస్లేకు మైనారిటీ వాటా
ABN, Publish Date - May 27 , 2025 | 02:40 AM
భారత్‌కు చెందిన పెంపుడు జంతువుల ఆహారోత్పత్తుల బ్రాండ్ డ్రూల్స్‌లో మైనారిటీ వాటాను అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ కొనుగోలు చేసింది...
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పెంపుడు జంతువుల ఆహారోత్పత్తుల బ్రాండ్ డ్రూల్స్‌లో మైనారిటీ వాటాను అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం వివరాలను మాత్రం వెల్లడించలేదు. నెస్లే ఎస్‌ఏ భారత బ్రాండ్లలో పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా మాతృసంస్థే నెస్లే ఎస్‌ఏ.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 02:40 AM