ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mindspace REIT news: మైండ్‌స్పేస్‌ రీట్స్‌ గూటికి క్యూ సిటీ

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:27 AM

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌) హైదరాబాద్‌లో తన ఆస్తుల పోర్టుఫోలియోను మరింత విస్తరించింది...

8.1 లక్షల చ.అడుగుల స్థలం రూ.512 కోట్లకు కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌) హైదరాబాద్‌లో తన ఆస్తుల పోర్టుఫోలియోను మరింత విస్తరించింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మ్యాక్‌ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన క్యూ-సిటీ అనే 8.1 లక్షల చదరపు అడుగుల కార్యాలయ సముదాయాన్ని (ఆఫీస్‌ కాంప్లెక్స్‌) రూ.512 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు అనంతరం మైండ్‌స్పేస్‌ రీట్స్‌ ఆస్తుల పోర్టు ఫోలియో 3.79 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌ హైదరాబాద్‌తో పాటు ముంబై రీజియన్‌, పుణె, చెన్నైలో ఐదు ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్క్‌లు, ఏడు స్వతంత్ర ఆఫీస్‌ కాంప్లెక్స్‌లను కలిగి ఉంది.

ఇవీ చదవండి:

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 25 , 2025 | 02:27 AM