ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MG Motor India: ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్‌ కారు

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:00 AM

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్‌ లిమోసిన్‌ కారును తీసుకువచ్చింది. ఈ కారు పరిచయ ధర..

ధర రూ.69.90 లక్షలు

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్‌ లిమోసిన్‌ కారును తీసుకువచ్చింది. ఈ కారు పరిచయ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). కంపెనీ లగ్జరీ రిటైల్‌ విభాగం ఎంజీ సెలెక్ట్‌ ద్వారా ఈ కార్లను విక్రయించనుంది. రూ.లక్ష చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చని ఎంజీ వెల్లడించింది. ఆగస్టు 10 నుంచి ఈ కారు డెలివరీలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. 90కేడబ్ల్యూహెచ్‌ నికెల్‌ మాంగనీస్‌ కోబాల్ట్‌ (ఎన్‌ఎంసీ) బ్యాటరీతో కూడిన ఈ కారు ఒకసారి చార్జింగ్‌తో 548 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 160 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ చార్జర్‌తో ఈ బ్యాటరీ కేవలం గంటన్నరలోనే వంద శాతం చార్జింగ్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:00 AM