ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మలబార్‌ గోల్డ్‌ 400వ షోరూమ్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:54 AM

మలబార్‌ గోల్డ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 400వ షోరూమ్‌ను ప్రారంభించింది. కంపెనీ విస్తరణలో ఒక మైలురాయిని నమోదు చేసింది...

న్యూఢిల్లీ: మలబార్‌ గోల్డ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 400వ షోరూమ్‌ను ప్రారంభించింది. కంపెనీ విస్తరణలో ఒక మైలురాయిని నమోదు చేసింది. వచ్చే మార్చితో ముగిసే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 60 షోరూమ్‌లు ప్రారంభించాలని, ప్రస్తుతం రూ.63 వేల కోట్లున్న టర్నోవర్‌ను రూ.78 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 13 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త షోరూమ్‌ల ఏర్పాటుపై రూ.50 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయబోతున్నట్టు కంపెనీ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ చెప్పారు.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 03:54 AM