Kotak Mutual Fund: కోటక్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్
ABN, Publish Date - Aug 10 , 2025 | 04:19 AM
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం...
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. మార్కెట్ క్యాపిటలైజేషన్, గడచిన ఆరు నెలల్లో రోజువారీ టర్నోవర్ టర్నోవర్ ఆధారంగా కంపెనీలను ఎంపిక చేసుకుని ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.100. ముగింపు తేదీ ఈ నెల 11.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 10 , 2025 | 04:19 AM