ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీ రిటర్న్‌ల గడువు పెంపు

ABN, Publish Date - May 28 , 2025 | 05:39 AM

2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ జూలై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు...

న్యూఢిల్లీ: 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ జూలై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు, తమ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయించాల్సిన అవసరం లేని సంస్థలకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. ఐటీఆర్‌ ఫారాల్లో చేసిన మార్పులు, చేర్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:54 AM