ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐఎంఎఫ్‌ బోర్డులో భారత ప్రతినిధిగా అయ్యర్‌

ABN, Publish Date - May 06 , 2025 | 04:45 AM

ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ అయ్యర్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) బోర్డులో భారత్‌ తరపున డైరెక్టర్‌గా ప్రభుత్వం తాత్కాలికంగా...

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ అయ్యర్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) బోర్డులో భారత్‌ తరపున డైరెక్టర్‌గా ప్రభుత్వం తాత్కాలికంగా నియమించింది. ఐఎంఎఫ్‌ బోర్డులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న కేవీ సుబ్రమణియన్‌ను ఆకస్మికంగా తప్పించిన ప్రభుత్వం.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నియామకం జరిపింది. ఈ నెల 9న ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ ని యామకం ఆవశ్యకమైంది. ఎందుకంటే, ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్థాన్‌కు 700 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీపై ఐఎంఎఫ్‌ బోర్డు ఈ భేటీలోనే సమీక్ష జరపనుంది.

ఇవి కూడా చదవండి:

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 04:45 AM