ఐబీఎంలో 8000 ఉద్యోగాలు ఉఫ్
ABN, Publish Date - May 28 , 2025 | 05:24 AM
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న అమెరికన్ టెక్ దిగ్గజాల్లో ఐబీఎం కూడా చేరింది. ఈ సంస్థ 8,000 ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది...
న్యూయార్క్: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న అమెరికన్ టెక్ దిగ్గజాల్లో ఐబీఎం కూడా చేరింది. ఈ సంస్థ 8,000 ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. అందులో మెజారిటీ సిబ్బంది మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగానికి చెందినవారే. ఐబీఎం ఈమధ్యనే 200 హెచ్‌ఆర్ ఉద్యోగాలను ఏఐ ఏజెంట్లతో భర్తీ చేసింది. కొద్ది రోజులకే ఈ విభాగంలో భారీగా తీసివేతలకు పూనుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 28 , 2025 | 05:24 AM