ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

To Day Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ABN, Publish Date - May 09 , 2025 | 06:36 AM

To Day Gold Rates: నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 99600 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91300 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74700 దగ్గర ట్రేడ్ అయింది.

To Day Gold Rates

కరోనా లాక్‌డౌన్‌కు ముందు బంగారం ధరలు 30 వేల దగ్గర ఉన్నాయి. లాక్‌డౌన్ ఎత్తేసే సమయానికి 40 వేలు దాటాయి. దాదాపు నాలుగేళ్లలో బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఇప్పుడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే నాలుగేళ్లలో 60 వేల రూపాయలు పెరిగింది. వారం క్రితం వరకు బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బంగారం ధరలు మళ్లీ పెరగటం మొదలెట్టాయి. ఇక ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు.


బంగారం ధరలు ఇలా..

నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 99600 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91300 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74700 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై ఏకంగా 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 99610 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74710 దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి విషయానికి వస్తే..

బంగారంతో పోల్చుకుంటే వెండి చాలా బెటర్. కొనే వాళ్లను ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు తగ్గతూ ఉంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Minister Agricultural Success: ఆదర్శ రైతు మంత్రి నిమ్మల

PSR Anjaneyulu Remanded: గ్రూపు-1 కేసులోనూ పీఎస్‌ఆర్‌కు రిమాండ్‌

Updated Date - May 09 , 2025 | 06:48 AM