Gold and Silver Rates Today: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, Publish Date - Apr 12 , 2025 | 06:14 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాల కారణంగా పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు (ఏప్రిల్ 12న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాల కారణంగా పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు (ఏప్రిల్ 12న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 12న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 95, 410 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఒక దశలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 96, 800కు చేరింది. (Gold and silver rates today)
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 95, 560కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 87, 610కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 87, 460కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 95, 410, రూ. 87, 460
విజయవాడలో రూ. 95, 410, రూ. 87, 460
ఢిల్లీలో రూ. 95, 560, రూ. 87, 610
ముంబైలో రూ. 95, 410, రూ. 87, 460
వడోదరలో రూ. 95, 460, రూ. 87, 510
కోల్‌కతాలో రూ. 95, 410, రూ. 87, 460
చెన్నైలో రూ. 95, 410, రూ. 87, 460
బెంగళూరులో రూ. 95, 410, రూ. 87, 460
కేరళలో రూ. 95, 410, రూ. 87, 460
పుణెలో రూ. 95, 410, రూ. 87, 460
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 08, 100
విజయవాడలో రూ. 1, 08, 100
ఢిల్లీలో రూ. 97, 200
చెన్నైలో రూ. 1, 08, 100
కోల్‌కతాలో రూ. 97, 200
కేరళలో రూ. 1, 08, 100
ముంబైలో రూ. 97, 200
బెంగళూరులో రూ. 97, 200
వడోదరలో రూ. 97, 200
అహ్మదాబాద్‌లో రూ. 97, 200
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 12 , 2025 | 07:14 AM