ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:49 AM

Gold And Silver Rate: భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,540 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది. ఏప్రిల్ నెలలో లక్షకు చేరిన స్వచ్ఛమైన బంగారం.. యుద్ధం తర్వాత భారీగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 97 వేలకు పడిపోయింది. అంతేకాదు.. ప్రతీ రోజూ బంగారం ధరలు ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి. బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట నిస్తున్నాయి. అయితే, ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుందన్నది చెప్పలేము. రేపటినుంచే మళ్లీ పెరుగుదల మొదలవ్వవచ్చు. బంగారం కొనాలనుకునేవారు ధరలు మళ్లీ పెరగక ముందే కొని పెట్టుకోవటం మేలు.

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,540 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,530 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,440 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,180 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

నగరంలో వెండి ధరలు ఇలా ..

మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, గత కొన్ని రోజులనుంచి వెండి ధరలు పెరుగుతూ అనుకోని షాక్ ఇస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,900 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,09,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,09,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

Updated Date - Jun 11 , 2025 | 06:57 AM