ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కెనరా రొబెకో మల్టీ అసెట్‌ ఫండ్‌

ABN, Publish Date - May 12 , 2025 | 05:14 AM

కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌.. మల్టీ అలోకేషన్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌. మార్కెట్‌ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో రిస్క్‌లు తగ్గించే విధంగా...

కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌.. మల్టీ అలోకేషన్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌. మార్కెట్‌ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో రిస్క్‌లు తగ్గించే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ విలువ, ఈక్విటీ రిస్క్‌ ప్రీమియం వంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇన్వెస్ట్‌ చేయటం ఈ ఫండ్‌ ప్రత్యేకత. ఈ ఫండ్‌ తన మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో 65-80 శాతం, బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లో 10-25 శాతం, డెట్‌, మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో 10-25 శాతం పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌ ముగింపు తేదీ 23.

ఇవి కూడా చదవండి

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..

US Lawyer Jailed: లేడీ లాయర్ మోస బుద్ధి.. ఏకంగా 74 కోట్లు కాజేసింది..

Updated Date - May 12 , 2025 | 05:14 AM