ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లోకి బీవైడీ సీలయన్‌ 7

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:44 AM

విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీ బీవైడీ ఇండియా తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడల్‌ ‘సీలయన్‌ 7’ను సోమవారం మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం...

ప్రారంభ ధర రూ.48.9 లక్షలు

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీ బీవైడీ ఇండియా తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడల్‌ ‘సీలయన్‌ 7’ను సోమవారం మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం, పెర్‌ఫార్మెన్స్‌ వేరియంట్లలో లభించనున్న ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.48.9 లక్షలు. బీవైడీ ఈ కారును గతనెల 18న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలోనే ఆవిష్కరించి, బుకింగ్‌ సదుపాయాన్నీ ప్రారంభించింది. గడిచిన నెల రోజుల్లో ఈ కారుకు 1,000కి పైగా బుకింగ్స్‌ లభించినట్లు బీవైడీ తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..


CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ


Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 01:44 AM