ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లో ఆడి క్యూ7 సిగ్నేచర్‌ ఎడిషన్‌ కారు

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:10 AM

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి క్యూ7 సిగ్నేచర్‌ ఎడిషన్‌ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ లగ్జ రీ ఎస్‌యూవీ ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర...

ప్రారంభ ధర రూ.99.81 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి క్యూ7 సిగ్నేచర్‌ ఎడిషన్‌ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ లగ్జ రీ ఎస్‌యూవీ ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ.99.81 లక్షలు. దీనికి అమర్చిన 3.0 లీటర్ల వీ6 టీఎ్‌ఫఎ్‌సఐ ఇంజన్‌ 340 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 5.6 సెకన్ల సమయంలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకునే ఈ కారు గంటకి 250 కిలోమీటర్ల వేగంలో దూసుకుపోతుంది. ఇందులో ప్రత్యేకమైన ఎస్‌ప్రెసో మొబైల్‌ కాఫీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు. 360 డిగ్రీ కెమెరా సహాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా, వేగంగా పార్కు చేసుకోవడం సాధ్యమవుతుంది. పరిమిత సంఖ్యలోనే ఈ కార్లు 5 రంగుల్లో అందుబాటులో ఉంటాయి.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:10 AM