ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌ మార్కెట్లోకి ఆల్ట్‌.ఎఫ్‌ కోవర్కింగ్‌

ABN, Publish Date - May 02 , 2025 | 02:35 AM

కోవర్కింగ్‌ సంస్థ ఆల్ట్‌.ఎఫ్‌.. హైదరాబాద్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 56,000 చదరపు అడుగుల్లో తొలి...

  • హైదరాబాద్‌ మార్కెట్లోకి ఆల్ట్‌.ఎఫ్‌ కోవర్కింగ్‌

కోవర్కింగ్‌ సంస్థ ఆల్ట్‌.ఎఫ్‌.. హైదరాబాద్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 56,000 చదరపు అడుగుల్లో తొలి సెంటర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సెంటర్‌ సీటింగ్‌ సామర్థ్యం 1,200. ప్రస్తుతం ఆల్ట్‌.ఎఫ్‌.. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ల్లో 11 వేల సీటింగ్‌ సామర్థ్యం గల సెంటర్లను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 02 , 2025 | 02:35 AM