Airtel Bulk Deal: ఎయిర్‌టెల్ కౌంటర్‌లో రూ.11,227 కోట్ల డీల్
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:13 AM
భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్‌లో శుక్రవారం భారీ బల్క్ డీల్ చోటు చేసుకుంది. కంపెనీ ప్రమోటర్ సునీల్ మిట్టల్
భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్‌లో శుక్రవారం భారీ బల్క్ డీల్ చోటు చేసుకుంది. కంపెనీ ప్రమోటర్ సునీల్ మిట్టల్ అయన కుటుంబానికి చెందిన ఇండియన్ కాంటినెంట్ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ ఆరు కోట్ల షేర్లను రూ.11,227 కోట్లకు విక్రయించింది. రెండు విడతలుగా ఒక్కో షేరును రూ.1,870.40-1,871.95 మధ్య ఈ షేర్ల అమ్మకాలు జరిగినట్టు సమాచారం.
Updated Date - Aug 09 , 2025 | 03:13 AM