ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధార్‌ ఉంటేనే పాన్‌ కార్డు

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:22 AM

పాన్‌ కార్డు జారీని ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి ఎవరికైనా కొత్తగా పాన్‌ కార్డు కావాలంటే వారి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ కూడా...

న్యూఢిల్లీ: పాన్‌ కార్డు జారీని ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి ఎవరికైనా కొత్తగా పాన్‌ కార్డు కావాలంటే వారి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ కూడా సమర్పించాలి. ఈ నిబంధన మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎవరికైనా పాన్‌ కార్డు కావాలంటే వారి పేరు, పుట్టిన తేదీ గుర్తింపు పత్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు సమర్పిస్తే సరిపోయేది. పన్ను ఎగువేతలను మరింత పక్కాగా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ తాజా చర్య తీసుకుంది.

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల్లో ఇరాన్‌ అణు కార్యక్రమం మళ్లీ మొదలు

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం

Updated Date - Jul 02 , 2025 | 04:22 AM